
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఓటుకునోటు వ్యవహారంపై 5 గంటలపాటు ఏపీ కేబినెట్ చర్చించింది. పలు అభివృద్ది పనులకు ఓకే చెప్పింది. అనంతరం ఏపీ సీఎం చంద్రబాాబు ఢిల్లీ పయనమయ్యారు. ప్రధాని, కేంద్ర మంత్రులను, రాష్ట్రపతిని కలిసి చర్చిస్తారు. కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.