Breaking News

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు

బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *