ముంబైలో బాహుబలి హిందీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ వేడుక

ముంబైలో హిందీ వెర్షన్ బాహుబలి ట్రైలర్ ను ఘనంగా విడుదల చేశారు రాజమౌళి. హిందీలో ఈ మూవీని కరణ్ జోహర్, ఏఏ ఫిల్మ్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. ఆ చిత్రం ట్రైలర్ ఫంక్షన్ పైన వీడియోలో చుడొచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *