ముంబైలో గ్రాండ్ గా ‘గే’ ల వివాహం

అసలే ప్రేమికుల దినోత్సవం.. ఆ ప్రేమ ప్రవాహంలో తామూ కలిసిపోవానుకున్నారు ఆ ‘గే’లు.. అందుకే పెళ్లిచేసుకున్నారు. ముంబై లోని జోగేశ్వరీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మిలింద్, వైభవ్ అనే ఇద్దరు ‘గే’లు తమ స్నేహితుడి నివాసంలో మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. సన్నిహిత మిత్రులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

ఈ ఇద్దరు మగ పుంగవుల (గే) వివాహానికి వారి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారట.. వారి సోదరులు మాత్రం మద్దతుగా నిలిచారు. ప్రేమికుల దినోత్సవం రోజున తాము వైవాహిక జీవితం ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆ ‘గే’లు ఆనందం వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *