
భాయ్ ఠాకూర్ ఇంట్లో 13 వేల కోట్ల డబ్బు దొరికింది..
కలలోనైనా చూశారా ఇంత డబ్బు…? 13 వేల కోట్ల రూపాయలు ఓకే వ్యక్తి దగ్గర దొరికాయి… ఏవడయ్యా భారత దేశం పేదది అనేది….?చరిత్రలో ఇంత డబ్బు ఒకే వ్యక్తి దగ్గర పట్టుబడడం ఇదే తొలిసారి… ఇన్ కమ్ టాక్స్ అధికారులో నోరెళ్ల బెట్టే డబ్బు ముంబైలోని భాయ్ ఠాకూర్ ఆఫీస్ కమ్ ఇంట్లో పట్టుబడింది…. వామ్మో…. మా లాంటి నిరు పేదలకు తలా లక్ష చొప్పున ఇచ్చినా వరల్డ్ బ్యాంకు అప్పు తీరిపోయేది….
ప్రపంచ బ్యాంకుకి మన దేశంలో ప్రతి ఒక్కడి తలపైనా 34 వేల రూపాయల అప్పు ఉంది…
తలా లక్ష ఇస్తే కుటుంబంలో ముగ్గురి అప్పు తీరిపోయేది అంటున్నా…మీరు ఏమంటారు ….???