Breaking News

ముందుగానే వస్తున్న ‘లయన్’

హైదరాబాద్, ప్రతినిధి : మార్చిలో విడుదల చేయడానికి సినిమాలేవీ లేకపోవడంతో బాలకృష్ణ తన ‘లయన్’ మూవీని ముందే రిలీజ్ చేయడానికి యోచిస్తున్నాట.. ఈ చిత్రాన్ని మొదట మార్చి 28న రిలీజ్ చేయడానికి భావించిన నిర్మాతలు అంతకంటే ముందే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

‘లయన్’లో బాలయ్య సీబీఐ ఆఫీసర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టె లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం త్రిషతో పాటు ఇతర పాత్రధారులపై హైదరాబాద్ శివార్లలో క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *