Breaking News

మీ అభిమానం సల్లగుండ..?

Kiran-Bedi-cries_01

ఢిల్లీ, ప్రతినిధి : ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ బోరుమన్నారు. నెత్తిన కుండబెట్టుకున్నట్టే ఆమె కళ్ల వెంట జలజలా నీరు పారింది. మీ అభిమానం సల్లగుండ అంటూ కంటతడి పెట్టారు కిరణ్ బేడి. ఆమె ఏడుపుకు కారణమేంటంటే ఆమె ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జనం ఉవ్వెత్తున రావడమే..

బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ ఆమె పోటీ చేస్తున్న కృష్ణానగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వెళ్లారు. ప్రచారానికి భారీగా జనం రావడంతో ఒక్కసారి ఉద్వేగం తట్టుకోలేక కంటతడిపెట్టారు. తనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమ అభిమానాన్ని తట్టుకోలేక కిరణ్ బేడీ కంటతడిపెట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *