
మిస్ సౌత్ ఇండియన్ క్వీన్ కిరీటాన్ని హైదరాబాద్ కు చెందిన ఐశ్వర్య బాస్ పూరె సొంతం చేసుకుంది. బెంగళూరు జరిగిన ఈ పోటీల్లో ఫైనల్ రౌండ్ లో మొత్తం 25 మంది అందాల భామలు పాల్గొన్నరు. ఈ పోటీల్లో అందం అభినయం ఆధారంగా నిర్ణేతలు ఐశ్వర్యకు ఓటేసి ఆమెకు కిరీటం కట్టబెట్టారు.
ఈ పోటీల్లో తొలి రన్నరప్ గా కర్ణాటకకు చెందిన సీమా రన్నరప్ గా, తమిళనాడుకు చెంది దివ్యశ్రీ రెండోస్థానంలో నిలిచారు.