‘మిషన్ కాకతీయ’ పనులు ప్రారంభించిన ఈటెల

హుజూరాబాద్ : మిషన్ కాకతీయ పనులు జోరందుకున్నాయి. మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం తన నియోజకవర్గ మైన హుజూరాబాద్ లో విస్తృతంగా పర్యటించి గ్రామాల్లోని చెరువుల ను సందర్శించారు. మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల పూడికతీతతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని.. ప్రజలందరూసహకరించాలనికోరారు.

etela.jpg23

హుజురాబాద్ మండలం బోర్నపెల్లి గ్రామం లో మిషన్ కాకతీయ పనులు ప్రారంభిస్తున్న ఆర్దిక శాఖ మాత్యులు ఈటెల రాజేందర్

etela.jpg3

కమలాపూర్ మండలం బీంపెళ్లి  గ్రామం లో మిషన్ కాతియ పనులు ప్రారంబిస్తున్న ఆర్దిక శాఖ మాత్యులు ఈటెల రాజేందర్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *