వరంగల్ : వరంగల్ జిల్లా సంగె మండలం గాడిపల్లి ఊరచెరువులో జరుగుతున్న మిషన్ కాకతీయ పనుల్లో కాకతీయుల కాలం నాటి నాట్యమయూరి విగ్రహం వెలుగుచూసింది. ఇది పూర్తి రాతి విగ్రహం. ఇది కాకతీయుల కాలం నాటిదిగా భావిస్తున్నారు.