మిషన్ కాకతీయపై మరో ప్రోమో రిలీజ్

మిషన్ కాకతీయను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరో ప్రోమో రిలీజ్ చేసింది. బుడ్డరకామ్ వేషాధారణతో ఓ వ్యక్తి గ్రామస్థులకు అవగాహన కల్పించేలా ఉంది.  బుర్రకథ నేపథ్యంలో సాగిన ఈ ప్రోమో గ్రామస్థులకు మంచి అవగాహన కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *