మిషన్ కాకతీయపై కలెక్టర్ సమీక్ష

మిసన్ కాకతీయ పనులపై కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ముఖ్యాధికారులు, నీటిపారుదల, గ్రామీణ, వ్యవసాయ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

colecter
జిల్లాలో మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేయాలని.. పారదర్శకంగా పనులు చేసి అవినీతికి అడ్డుకట్టవేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

colecter2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *