మిమిక్రీ పాటల బుల్లోడు..

మిమిక్రీ చేయడం మనమందరం చూస్తుంటాం.. కానీ పాటల్లో కూడా మిమిక్రీ చేయవచ్చని నిరూపించాడు ఈ కాలేజీ కుర్రాడు.. సరదాగా నేర్చుకున్న మిమిక్రీ కొత్త భాష్యం చెబుతూ మాటల్లోనే కాదు.. పాటల్లోను మిమిక్రీతో అదరగొట్టాడు.. సినీ నేపథ్య గాయకులు, యాక్టర్ల గొంతులతో పాటను పాడుతూ ఆలరిస్తున్నాడు.. మీరూ చూడండి.. ఈ పాటల బుల్లోడి ప్రతిభా పాఠవాలు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *