మిద్దెరాములు ఒగ్గు కథ కళోత్సవం

కీ.శే. ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు గారి వర్ధంతి  సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భాష సంస్కృతిక శాక ఒగ్గు కథ కళోత్సవాలను నిర్వహించింది..  కరీంనగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మిద్దె రాములు బృందం కళాప్రతిభ, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

culture.jpg22

సాంస్కృతిక సలహాదారు రమణమూర్తి, సంస్కృతిక శాఖ అధికారులు, కరీంనగర్ ఒగ్గు కళాకారులు పాల్గొన్నారు.

culture

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *