‘మా’ విజేతలు తేలేది నేడే..

‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈరోజు  ఓట్ల లెక్కింపుకు మా ఎన్నికల నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఓట్ల లెక్కింపు అరగంటలోనే ఫలితం తేలనుంది. 7 ఈవీఎంలలో ఓట్లు నిక్షిప్తమయ్యాయి.

మొత్తం టాలీవుడ్ మాలో  702 మంది సభ్యులుండగా 394 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానం జయసుధ, రాజేంద్రప్రసాద్ లు అధ్యక్ష స్థానానికి పోటీ పడ్డారు. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. రాజేంద్రప్రసాద్ కు నాగబాబు, చిరంజీవి ఫ్యామిలీ సపోర్ట్ గా నిలువగా.. జయసుధకు మురళీమోహన్ సపోర్ట్ చేశారు. కొద్ది గంటల్లోనే ఈ ఫలితం తేలబోతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *