మా నాన్న గొప్ప వ్యక్తి-మహేశ్

‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప వ్యక్తులు మానాన్న ఒకరు’ అని అన్నారు హీరో మహేశ్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ 50 సంవత్సరాల నటజీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నాన్న కృష్ణ శుభాకాంక్షలు చెప్పారు. నాకు చిన్నప్పుటి నుంచి ఆయనే స్పూర్తి అని కొనియాడారు.

mahesh

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *