‘మా’ ఎన్నికల కేసు విచారణ 7కు వాయిదా

మూవీ ఆరిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల కేసు విచారణ ఏప్రిల్ 7కు వాయిదా పడింది. ఏప్రిల్ 7లోగా పోలింగ్ వీడియో సీడీలు సమర్పించాలని సిటీ కోర్టు ఆదేశించింది. ఈ నెల 30న మా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నటులు రాజేంద్రప్రసాద్, జయసుధలు అధ్యక్ష స్థానం కోసం పోటీపడ్డారు. ఈ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపించాయి. మురళీ మోహన్ జయసుధకు సపోర్ట్ చేయగా.. నాగబాబు, చిరంజీవి ఫ్యామిలీ రాజేంద్రప్రసాద్ కు సపోర్టు చేశారు. రసవత్తరంగా సాగిన ఈ ఎన్నికల్లో చివరకు ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *