మావోయిస్టులు లొంగిపోండి..

సీ.పీ.ఐ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్జడ్సీ) సభ్యుడు గాజర్ల అశోక్ అలియాస్ ప్రసాద్ అలియాస్ రామన్న అలియాస్ జనార్దన్ అలియాస్ రైనో లొంగిపోవడానికి సిద్ధమయ్యాడని.. అతడిని జనజీవన స్రవంతిలో కలవాలని కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ విన్నవించారు. వరంగల్ జిల్లాకు చెందిన అశోక్ మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ మావోయిస్టు పోలీసులకు గానీ, మీడియా వద్దగానీ, ప్రజాప్రతినిధులు, కోర్టుల వద్దగానీ లొంగిపోవాలని ఎస్పీ కోరారు.

వీరిపై ఎలాంటి వేదింపులు ఉండవని.. వీరికి ప్రభుత్వ పరంగా పునరావాస ఏర్పాట్లు పూర్తిగా కల్పిస్తామని తెలియజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *