మాలీ దీవి హరించుకుపోతోంది..

island Lošinj, Kvarner mali, Rovenska Harbour, Croatia

ఫసిఫిక్ మహాసముద్ర తీరం క్రమంగా కోతకు గురవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం కారణంగా ఇప్పటికే ఆ చిన్న దీవిలో చుట్టూ 2 అడుగులు మట్టం సముద్రం పెరిగింది. ఈ దెబ్బకు తీరం చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, స్మశానాలు సముద్రంలో కలిసిపోయాయట.. ఇళ్లు ఎలా సముద్రంలో కలిసిపోయాయో పైన వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.

మరికొన్నేళ్లలో భూతాపం ఇలాగే పెరిగితే మాలీ దీపం కనుమరుగవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *