మార్చి 6న ‘పంచమి’

అర్చన ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘పంచమి’ . ఫాంటసీ, హర్రర్ మూవీగా తెరకెక్కింది. డి.శ్రీకాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సుజాత బొరియ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకోటి స్వరాలు సమకూర్చారు. మార్చి 6న సినిమా విడుదలవబోతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *