Breaking News

మార్చి 19న ధర్మశాలలో భారత్ పాక్ T20 మ్యాచ్

Pakistan-vs-india-odi-live-streaming-wc-2015-on-15-Feb

-ప్రపంచకప్ టీట్వంటీ షెడ్యూల్ విడుదల

ముంబై :ప్రపంచకప్ టీట్వంటీ షెడ్యూల్ విడుదలైంది.. మార్చి 11నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్ వేదికగా ప్రపంచకప్ టీట్వంటీ పోటీలు జరుగనున్నాయి.. ఇందులో మొత్తం 8 టీములను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ లో శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్,
గ్రూప్ బిలో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా లను విభజించారు. మార్చి 19న ధర్మశాలలో భారత్ పాక్ మ్యాచ్ తలపడనున్నాయి..

ముంబై, ఢిల్లీ ల్లో సెమీస్ పోటీలు జరుగనున్నాయి.. కోల్ కతలో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *