మార్చి 15న సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో

హైదరాబాద్, ప్రతినిధి : అల్లు అర్జున్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా ఆడియో మార్చి 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు క్రియేటివ్ దర్శకుడు త్రివ్రిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లోని నోవాటల్ లో జరిగే ఈ కార్యక్రమానికి సినిమా నటీనటులు అల్లు అర్జున్ , సమంత, ఉపేంద్ర, నిత్యమీనన్, ఆదాశర్మ, రాజేంద్రప్రసాద్, మొత్తం చిత్రం తారాగణం, హాజరవుతారు. సత్యమీడియా పతకంపై సినిమా నిర్మితమైంది.

sos styamurthi.jpg1
ఎంట్రీపాసులు కావలనుకునే అభిమానుల కోసం చిత్ర బృందం ఇంటర్ నెట్ లో ఒక ఫామ్ రూపొందించింది. గెలిచిన వారికి పాస్ లు అందజేస్తారు. ఆ లింక్ సైట్ http:// goo.gl/forms/TK1OA13Edd. ప్రత్యక్షంగా చూడలేని వారి కోసం ఇంటర్ నెట్ లో ప్రసారం కానుంది. ఇంటర్ నెట్ ప్రత్యక్ష ప్రసారం కోసం.. Watch Audio Launch LIVE:-http://goo.gl/WrPUFv ద్వారా చిత్రం ఆడియో లాంఛ్ ను వీక్షించవచ్చు. ఇదే కాకుండా మాటీవీలో మార్చి 15న రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం వస్తుంది.

sos styamurthi.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *