Breaking News

మార్చి 1న ‘ఉత్తమ విలన్’ ఆడియో

uthama-villain-expectation-analysis

చైన్నై, ప్రతినిధి: విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’ సినిమా ఆడియోని వచ్చే నెల 1న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాత లింగుస్వామి తెలిపారు. ఈ సినిమా లో కమల్ హాసన్ డబుల్ రోల్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్  జరుగుతున్నాయి. రమేశ్ అరవింద్ దర్శకత్వంలో ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు పూజకుమార్, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా దిగ్గజ దర్శకులు కే.విశ్వనాథ్, బాలచందర్ లు కీలక పాత్రల్లో నటించారు. ఏరోస్ ఇంటర్నేషనల్ పతకంపై ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *