Breaking News

మార్చిలో విడుదలకు ‘రుద్రమదేవి’ ముస్తాబు

rudramadevi

హైదరాబాద్, ప్రతినిధి : కాకతీయుల వైభవాన్ని, వీరోచితానాన్ని ఆవిష్కరించేందుకు తీస్తున్న ‘రుద్రమదేవి’ షూటింగ్ పూర్తయింది. అనుష్క రుద్రమ దేవిగా, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోంది.

ఈ సినిమాపై దర్శకుడు మాట్లాడుతూ ‘సరిగ్గా రెండేళ్ల క్రితం సినిమాను వరంగల్ లోని వేయిస్తంభాల గుడిలో ఈ చిత్రం ప్రారంభమైందని.. షూటింగ్ ఓ యజ్ఞంలా పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయన్నారు. చాణక్య వీరభద్రుడిగా రానా, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్  లు అద్భుతంగా నటించారన్నారు’ చెప్పారు. ఇళయరాజా సంగీతం అందించిన సినిమా మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *