మార్క్ జుకెర్ బర్గ్ కు కూతురు పుట్టిన వేళ సంచలన దానం..

క్యాలిపోర్నియా : ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ సంచలన నిర్నయం తీసుకున్నారు. మార్క్ జుకెర్ బర్గ్, భార్య ప్రసిల్లా చాన్ లు కలిసి తమకున్న99శాతాన్ని దానం చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ సీఈవో అధికారికంగా ప్రకటించారు.

99శాతం షేర్ విలువ దాదాపు 3 లక్షల కోట్లు.. ఇంత పెద్ద మొత్తాన్ని భావి తరం కోసం ప్రపంచాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగించాలని జుకెర్ కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *