Breaking News

మార్కెట్లోకి లావా రెండు కొత్త ఫోన్లు

Lava-iris-X1

హైదరాబాద్, ప్రతినిధ : లావా తన శ్రేణిలో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. ఎక్స్ 1 సిరీస్ లో సరికొత్త ఫీచర్లతో ఐరిస్ ఎక్స్1 గ్రాండ్, ఐరిస్ ఎక్స్ 1 మినీ ఫోన్ల ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్స్ తో 4,5 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో లావా ఈ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది.

లావా ఎక్స్1 గ్రాండ్ ధర 7,326 రూపాయలు, ఐరిస్ ఎక్స్ 1 మినీ ధర 4,348 రూపాయలుగా నిర్ణయించింది. ఫిబ్రవరి మొదటి వారం ఇ-కామర్స్ పోర్టల్స్ లో ఈ ఫోన్లు లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *