Breaking News

మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ లుమియా ఫోన్లు

lumia-microsoftlumia435

నోకియాను కొనుగోలు చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ తన ఓన్ వెర్షన్ విండోస్ ఆధారంగా ఫోన్లను రూపొందింస్తోంది. లూమియా శ్రేణిలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను మైక్రోసాఫ్ట్ సోమవారం ఆవిష్కరించింది. లూమియా-532 పేరుతో విడుదలైనన ధరను రూ.6499గా… లూమియా-435 పేరుతో విడుదలైన ఫోన్ కు రూ.5999 ధరను నిర్ణయించింది.

లూమియా – 435 ఫీచర్స్
-విండోస్-8.1 ఆపరేటింగ్ సిస్టమ్
-2 ఎం.పీ కెమెరా, విజీఏ సెంకడరీ కెమరా
– 1 జిబి ర్యామ్, 8 జిబీ ఇంటర్నర్ మెమరీ

లూమియా -532
-విండోస్ 8.1 ఓఎస్
-5 ఎం.పీ కెమరా, వీజీఏ సెకండరీ కెమెరా
-1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *