మార్కెట్లోకి జియోనీ ఇలైఫ్ ఎస్7 స్మార్ట్ ఫోన్

భారత మార్కెట్ లోకి చైనా దిగ్గజ మోబైల్ ఫోన్ల కంపెనీ జియోనీ ఇలైఫ్ ఎస్7 స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. జీయోనీ కంపెనీ సీఈవో, ఇండియా ఎండీ అరవింద్ వోహ్రా లు ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఈ ఫోన్ ను విడుదల చేశారు. త్వరలోనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇండియాలో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఇలైఫ్ ఎస్7 స్మార్ట్ ఫోన్ ఫీచర్..
-5.5 ఇంచుల మందం, డ్యూయల్ సిమ్, మల్లీ బ్రాండ్
-మల్టీ మోడ్ 4జికి సపోర్ట్ చేస్తోంది..
-5.2 అంగుళాల సూపర్ అమోలెడ్ స్రీన్
-1.7 గిగా హెట్జ్ అక్టాకోర్ ప్రాసెసర్
-2జీబీ ర్యామ్
-13 మెగా పిక్సల్ వెనుక, 8 మెగా పిక్సల్ ముందు కెమెరా
-16జీబీ ఇంటర్నర్ మెమరీ
-2700 mah బ్యాటరీ

ధర : 24,999

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *