‘మామ మంచు-అల్లుడు కంచు’ ఆడియో రిలీజ్

మామ మంచు-అల్లుడు కంచు ఆడియో రిలీజ్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి దానం నాగేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో లాంచ్ చేశారు.

హీరో అల్లరి నరేశ్, నటుడు మోహన్ బాబు, మంచు లక్ష్మీ, హీరో విష్ణు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *