మామా.. నువ్ మాయ చేశావు..

సిద్దిపేట : సీఎం కేసీఆర్ కరెంటు కోతలు లేకుండా మాయ చేశారని మంత్రి హరీష్ ప్రశంసించారు. సిద్దిపేటలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ప్రజలతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వతా 3 ఏళ్ల వరకు కరెంటు కోతలు తప్పవని ప్రజలకు చెప్పామని.. కానీ సంవత్సరంలోనే విద్యుత్ కోతలు అధిగమించిన కేసీఆర్ పట్టుదల , కార్యదక్షత అబ్బురపరుస్తోందన్నారు హరీష్ రావు.

వచ్చే ఏడాది వ్యవసాయానికి 9 గంటల కరెంటు, గృహావసరాలకు 24 గంటల నిరంతర సరఫరా చేస్తామని పునరుద్ఘాటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *