మానవత్వానికి ‘బిల్లు’ లేదు..

మనుషుల్లో మానవత్వం ఉండాలే కానీ డబ్బులు ఓ లెక్కే కాదు అని ఈ వీడియో నిరూపించింది. ఆకలితో అలమటిస్తున్న ఓ వీధి బాలుడి ఆకలి తీర్చిన ఓ మనసున్న మారాజుకి బిల్ వేయకుండా ఓ హోటల్ యాజమాని ఉదారాత చాటుకున్నాడు.

మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ వీడియో పైన మీరూ చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *