మానకొండూర్ నియోజకవర్గంలో ఈటెల అభివృద్ది పనులు

తెలంగాణ ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం , మానకొండూర్ మండల్లాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామం లో బి.టి . రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ , జడ్పీ. చైర్ పర్సన్ తుల ఉమ.. పాల్గొన్నారు.
శంకరపట్నం మండలం లో కూడా గోదాముల నిర్మాణం కు ఆర్ధిక శాఖా మాత్యులు ఈటెల రాజేందర్ & సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ , జెడ్.పి. చైర్ పర్సన్ తుల ఉమ శంకుస్థాపన స్థాపన చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.