Breaking News

శివశంకర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం

మాజీ కేంద్రమంత్రి పి. శివశంకర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర సంతాపం

మాజీ కేంద్రమంత్రి పి. శివశంకర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా, న్యాయమూర్తిగా, గవర్నర్ గా, బిసి నాయకుడిగా శివశంకర్ ప్రజలకు ఎన్నో సేవలందించారని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్ధించారు. కేంద్రమంత్రిగా, గవర్నర్ గా, న్యాయమూర్తిగా పేవలందించిన తెలంగాణ బిడ్డ శివశంకర్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను ఆదేశించారు.

cm kcr..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *