మాజీఎంపీ రాజయ్య A2

Rajaiahs-daughter-in-law

మాజీ  ఎంపీ రాజయ్య కోడలు సారిక మర్డర్ మిస్టరీ కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించారు. ఇందులో సారిక భర్త అనిల్ ను ఏ1 గా చేర్చిన పోలీసులు, ఏ2గా రాజయ్య, ఏ3గా రాజయ్య భార్య ను, ఏ4గా అనిల్ తో సహజీవనం చేస్తున్న సనను చేర్చారు.

కాగా సారిక తోపాటు ముగ్గురు చిన్నారులు సజీవ దహనం కేసులో తుది పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. వారు బతికుండగానే గ్యాస్ తాకిడికి చనిపోయారని.. వారి రక్తనాళాల్లో పొగ ఆనవాళ్లున్నాయని పోస్టుమార్టం తేలింది. సారిక ఎముకలు విరిగి ఉన్నాయి.. వీరిది ఆత్మహత్యా.? హత్యా అన్నది తేలాల్సి ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *