Breaking News

‘మా’కు విజయనిర్మల, జమున భారీ విరాళం

Movie Artists Association dairy release (3)

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్ (మా) డైరీ ఆవిష్కరణ సమావేశం హైదరాబాద్ లోని మా కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విజయనిర్మల, జమునలు మా డైరీని ఆవిష్కరించి మా అందించే పేద కళాకారుల సహాయార్థం విజయనిర్మల 5 లక్షల విరాళం, జమున లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు.

Movie Artists Association dairy release (2)

కార్యక్రమంలో మా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివాజీరాజా, టాలీవుడ్ నటులు, దర్శకులు, కళాకారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *