
మంత్రి హరీష్ రావు తొలిసారి స్పందించారు. కేటీఆర్ , హరీష్ లకు మధ్య పోటీ అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. గ్రేటర్ ఎన్నికలకు హరీష్ ను దూరం పెట్టారని వస్తున్న విమర్శలకు చెక్ చెప్పారు హరీష్.. సీఎం కేసీఆర్ గ్రేటర్, నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసకున్నారని.. అందుకే గ్రేటర్ ను మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర మంత్రులకు, నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతలను తనకు అప్పగించారని హరీష్ అన్నారు..
కేటీఆర్ కు, నాకు అసలు పోటీనే లేదని.. తామిద్దరం కలిసి పనిచేస్తున్నామన్నారు.