మహేశ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో..

svsc_shooting_stills_venkatesh_mahesh_babu_85311a1

ప్రిన్స్ మహేశ్ బాబు సినిమా తమిళనాడులో షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కు వచ్చింది.  ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతోంది.  ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వంలో  మహేశ్ బాబు .. ప్రతినాయక బృందంపై  ఫైట్ సీన్లు చిత్రీకరిస్తున్నారు.  భారీ హంగులు, ఆర్భాటలతో చిత్రీకరిస్తున్న  ఫైట్ సీన్లు ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.   జూన్ 17న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆద్యంతం కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే కథల్లో మహేశ్ భారీ తారాగణంతో నటిస్తున్నారు.ఇంటిల్లిపాదిని అలరించే సినిమా అని దర్శకుడు తెలిపారు. మహేశ్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *