
మహేశ్ బాబు కొత్త సినిమా బ్రహ్మోత్సవం షూటింగ్ లోకి కొత్త విశిష్ఠ అతిథి వచ్చి అందర్నీ అలరించాడు.. సినిమా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ప్రారంభం రోజున సన్నివేశాల చిత్రీకరణ సమయంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వచ్చి మహేశ్ ను, చిత్ర బృందాన్ని పలకరించారు..
అయితే బాద్ షా షారుక్ సినిమా షూటింగ్ కూడా ఫిలిం సిటీలోనే జరుగుతుండడంతో మహేశ్ సినిమా షూటింగ్ కు షారుక్ హాజరయ్యాడని సమాచారం.