మహేశ్ సినిమాను ఎందుకు కాదన్నానంటే..

తెలుగు, తమిళ, మళయాళంతో పాటు హిందీలోను విడుదల చేస్తున్న ప్రతిష్టాత్మక మూవీని కాదన్న ఈ అమ్మడు వైఖరిపై అందరూ ముక్కన వేలేసుకున్నారు. మహేశ్ బాబు లాంటి అగ్ర హీరో సినిమానే కాదన్నదంటూ తిట్టిపోశారు. దానికి గల అసలు నిజాలను బయటపెట్టింది బాలీవుడ్ అగ్ర హీరోయిన్ పరిణీత చోప్పా..
మహేశ్ బాబు మురగదాసు కాంబినేషన్ లో వస్తున్న ఓ ప్రతిష్టాత్మక సినిమాలో తొలుత హీరోయిన్ గా పరిణీతి చోప్పాను మురగదాసు తీసుకున్నారు. ఐతే మధ్యలోనే ఆ సినిమాలోంచి వైదొలిగింది పరిణీత.. రెమ్యూనరేషన్స్ భారీగా డిమాండ్ చేయడంతో మురగ, నిర్మాతలు ఆమెను తీసేశారంటూ ప్రచారం జరిగింది. కానీ తాను కాల్షీట్లు ఆ సినిమాకు లేకపోవడంతోనే సమయాభావం వల్ల ఆ సినిమాను వదులుకున్నానని పరిణీత చెప్పింది. సౌత్ లో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామన్నా.. వేరే సినిమాలు ఒప్పుకున్నందున కుదరలేదని చెప్పింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *