మహేశ్ శ్రీమంతుడు టీజర్ విడుదల

హైదరాబాద్ : నటశేఖర క్రిష్ణ పుట్టిన రోజు సందర్బంగా మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శ్రీమంతుడు టీజర్ ను విడుదల చేశారు హీరో మహేశ్ బాబు.. కోటీశ్వరుడు, ఓ పల్లెటూరును దత్తత తీసుకోవడం.. ఆ ఊరిలో సమస్యలు పరిష్కరించడం లాంటి నేపథ్యంతో కథ రూపొందినట్టు టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

మహేశ్ , శృతి హాసన్ నటిస్తున్న చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. దర్శకత్తం కొరటాల శివ. మైత్రీ మూవీస్, మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా మహేశ్ నిర్మాతగా మారారు.

01mahesh2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *