Breaking News

మహేశ్ బావ, ఎంపీకి యాక్సిడెంట్

Mahesh-Babu-Galla-Jayadev-170414

గుంటూరు ఎంపీ గల్ల జయదేవ్ కుమారుడితో కలిసి స్పోర్ట్స్ బైక్ నడుపుతుండగా కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడితో పాటు సరదాగా స్పోర్ట్స్ బైక్ నడుపుతుండగా అదుపుతప్పి పడిపోవడం వెన్నుముక పక్కనున్న ఒక ఎముక విరిగినట్టు డాక్టర్లు చెప్పారు. వెంటనే గల్ల జయదేవ్ ను అపోలో ఆస్పత్రికి తరలించారు.

కాగా గల్ల జయదేవ్ కు యాక్సిడెంట్ అయ్యి అపోలోలో చేరడంతో నారా లోకేష్ ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. డాక్టర్ల నుంచి ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. మహేశ్ బాబు సైతం వచ్చి చూసి వెళ్లారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *