
ఇన్ కం టాక్స్ తగ్గించుకోవడానికే గ్రామాల దత్తత
దర్శకుడు తేజ సూపర్ స్టార్ మహేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హోరాహోరీసినిమా ఆడియో వేడుకలో ఆయన శ్రీమంతుడు సినిమాపై ప్రేమతో దత్తత తీసుకోవడం లేదని తమ సెక్యూరిటీకి, ఇన్ కంటాక్స్ నల్లధనం తగ్గించుకోవడానికే ప్రభుత్వ సపోర్ట్ కోసమే నటులు గ్రామాల దత్తత తీసుకుంటున్నారని మండిపడ్డారు..
కాగా దీనిపై మహేశ్, ప్రకాష్ రాజ్, వివిధ నటులు మండిపడుతున్నారు. తమకు సోషల్ రెస్పాన్స్ లో భాగంగానే చేస్తున్నామని తేజనే సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.