మహేశ్ ను కలిసిన తమిళ హీరో

చైన్నై, ప్రతినిధి : తమిళ హీరో శివకార్తికేయన్ ప్రిన్స్ మహేశ్ బాబును కలుసుకున్నారు. ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న చిత్రం షూటింగ్ కొరటాల శివ దర్శకత్వంలో తమిళనాడులోని దిండిగల్ లో జరుగుతోంది. అక్కడికి సమీపంలో తమిళ హీరో శివకార్తికేయన్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న శివకార్తిరేయన్ మహేశ్ బాబు షూటింగ్ స్పాట్ కు వెళ్లి ఆయనను కలుసుకున్నారు. తనకు మీరంటే , మీ నటన అంటే చాలా అభిమానం అని ఆయన కలిసి ఓ ఫోటో దిగారు. దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *