మహేశ్ తో మురగదాస్ డబుల్ ధమాకా

మురగదాస్ , మహేశ్ బాబు జత కట్టబోతున్నారు. స్టార్ డైరెక్టర్ గా ఫేం తెచ్చుకున్న డైరెక్టర్ మురగదాసు ప్రతీ కథ ఒక అద్భుతం.. గజినీ నుంచి కత్తి, తుపాకీ, సెవెన్త్ సెన్స్ లాంటి అద్భుత చిత్రాలతో మురగదాసు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.
అలాంటి మురగదాస్ తొలిసారిగా ఏకకాలంలో అటు తమిళంలో విజయ్ , ఇటు తెలుగు లో మహేశ్ హీరోలుగా ఒకే కథను ఇద్దరితో తీస్తున్నాడు. ప్రస్తుతం అకీరా సినిమాతో బిజీగా ఉన్న మురగ ఆ తర్వాతా మహేశ్ తో సినిమా చేస్తాడని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *