
వినాయక్ మహేశ్ కాంబినేషన్ లో త్వరలో సినిమా ప్రారంభం కానుంది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సోషియో ఫాంటసీ మూవీలో ఇంతవరకు మహేశ్ చేయలేదు..
ప్రస్తుతం వినాయక్ నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే మహేశ్ బాబు ఈ చారిత్రక కథను తీస్తారని దీనికి మహేశ్ ఓకే చెప్పారని సమాచారం.