మహేశ్ కొత్త సినిమా హీరోయిన్ గా అంగనా

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేశ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి బెంగాలీ హీరోయిన్ ఓ కే అయ్యింది. ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది బెంగాలీ భామ అంగనారాయ్.  ఇప్పుడు మహేశ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. మహేశ్ కు హీరోయిన్ ఎంపిక కావడంతో మొత్తం 71మంది ఆడిషన్స్ చేశారట.. మొత్తానికి ఈ బ్యూటీకి మహేశ్ పక్కన నటించే చాన్స్ దక్కింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *