మహేశ్ కు ఫ్లైట్ లో సర్ ప్రైజ్ గెస్ట్

బ్రహ్మోత్సవం షూటింగ్ పూర్తికావడంతోపాటు పిల్లలకు దసరా సెలవులు రావడంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో సహా పారిస్ టూర్ కి పయనమవుతున్నారు. ఈ సందర్భంగా ప్లైట్లోకి వెళ్లగానే ఒక సప్రైజ్ మహేశ్ కుటుంబానికి ఎందురైంది..

మహేశ్ పారిస్ వెళ్తున్న ఫైట్ లోనే దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా కూడా వెళ్తున్నారు. ఇది గమనించిన మహేశ్, అతడి కుమారుడు గౌతమ్ లు లారా తో సరదాగా మాట్లాడారు. గౌతమ్ లారాతో ఫొటో కూడా దిగారు. ఈ సందర్భంగా లారా ను కలవడం సూపర్బ్ కి్ స్టార్ట్ అంటూ ట్వీట్ చేశాడు మహేశ్ బాబు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *