మహేశ్ కాళ్లుమొక్కింది ఆ నటుడినేనట..

మహేశ్ బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి భారీ తారగణం ఉంది. పక్కా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పెరల్ వీ పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా ఉగాది సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ ఇప్పటికీ సందడి రేపింది. బ్రహ్మోత్సవంలో మహేశ్ లాంటి సూపర్ హీరో ఓ వ్యక్తి కాళ్లకు చెప్పులు తొడుగుతూ కనిపించారు. మహేశ్ చెప్పులు తొడిగే ఆ కాళ్లు ఎవరనేదానిపై సర్వత్రా చర్చ జరిగింది. కానీ చిత్రం యూనిట్ ఈ సంచలనాన్ని బహిర్గతం చేసింది. సినిమాలో మహేశ్ తండ్రిగా నటిస్తున్న సత్యరాజ్ కాళ్లకే మహేశ్ చెప్పులు తొడిగారని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *