మహిళా హోంగార్డ్ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా  శివారు ప్రాంతం మేడ్చల్  సమీపంలోని గౌడవల్లి  వద్ద  దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళా హోంగార్డును బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. మృతురాలు బోయిన పల్లి పీఎస్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్న నవనీతగా గుర్తించారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.