మహిళలకు లక్ష గేదెల పంపిణీకి రంగం సిద్ధం

తెలంగాణ ప్రభుత్వం గ్రామంలో స్వయం సహాయ సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చి వారి అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు చేస్తోంది. అందులో భాగంగానే మహిళలకు లక్ష గేదెలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.

జిల్లా కు 10వేల చొప్పున లక్ష గేదెలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వీటిని స్వయంసంఘాల మహిళలకు రాయితీపై ఇస్తుంది. విజయ డైరీకి పాలుపోస్తే రూ.4 ఎక్కవ ధర కట్టి ఇస్తుంది. దీని వల్ల గ్రామాల్లో మహిళలు ఆర్ధికాభివృద్ధి చెందుతారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *